ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పన్ను వసూళ్లలో పాత విధానాన్నే అమలు చేయాలి' - CPM demands repeal of amendment of municipal laws in Guntur

ఆస్తి పన్నుల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, పాత విధానాన్ని అమలు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సీపీఎం నిరసన చేపట్టింది.

By

Published : Dec 2, 2020, 6:25 PM IST

పన్నులు పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సీపీఎం నేతలు నిరసన చేపట్టారు. పన్నుల పెంపు వల్ల సామాన్యులపై అధిక భారం పడుతుందన్నారు. తక్షణమే మున్సిపల్ చట్టాల సవరణను రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details