ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సామాన్యులకు ఇసుక అందుబాటులోకి తేవాలి' - news on sand supply

సామాన్యులకు ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని గుంటూరు జిల్లా సీపీఎం కార్యదర్శి పాశం రామారావు అన్నారు. లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

cpm demands to supply sand to needy
ఇసుక సమస్యపై సీపీఎం

By

Published : Jun 6, 2020, 1:09 PM IST

పేద ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తేకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని గుంటూరు జిల్లా సీపీఎం కార్యదర్శి పాశం రామారావు అన్నారు. అధికారంలోకి వస్తే అందరికీ ఇసుకను చేరువ చేస్తామని చెప్పి.... ఇప్పుడు ఇసుకను అందకుండా చేస్తున్నారన్నారని ఆరోపించారు. అధికార పార్టీ నేతలే ఇసుక విధానాన్ని విమర్శిస్తున్నారని రామారావు అన్నారు. ఆన్​లైన్​లో ఇసుక నమోదు అని... అక్కడేమో ఇసుక లేదని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇసుకను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని.. లేకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details