జగన్ తుగ్లక్ కాదు.. జగ్లక్: రామకృష్ణ - cpi ramakrishna press meet at tenali in guntur
గుంటూరు జిల్లా తెనాలిలో అఖిలపక్ష నేతలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరామర్శించారు. ఐకాస శిబిరానికి నిప్పు ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఆందోళనలు శాంతియుతంగా జరుగుతుంటే.. వైకాపా నాయకులే రెచ్చగొడుతున్నారని ఆగ్రహించారు. తెనాలిలో 144 సెక్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నాయకులపై కోడిగుడ్లు, టమాటాలు వేయడాన్ని తప్పుబట్టారు. ముఖ్యమంత్రి తుగ్లక్ కాదని... ఎక్కువ రాజధానులు ఏర్పాటు చేసే జగ్లక్ అని అన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
By
Published : Jan 27, 2020, 9:10 AM IST
..
మీడియాతో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ