అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. ఇప్పటికైనా సీఎం జగన్ కళ్లు తెరవాలని అన్నారు. అమరావతే రాజధానిగా కొనసాగుతుందని స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అమరావతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని రామకృష్ణ గుర్తు చేశారు.
Insider Trading: ఇప్పటికైనా స్పష్టమైన ప్రకటన చేయాలి: సీపీఐ రామకృష్ణ - n amaravati Insider TradingJudgment
అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. రాజధానిగా అమరావతినే కొనసాగించే విషయమై ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ