తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రఅరెస్టును సీపీఐ నేత రామకృష్ణ ఖండించారు. పోలీసులను మోహరించి అరెస్టు చేయడం దుర్మార్గమని రామకృష్ణ వ్యాఖ్యానించారు. కరోనా కట్టడి చర్యలు వదిలేసి ప్రతిపక్షాలను వేధిస్తున్నారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'కరోనా కట్టడి చర్యలు వదిలేసి ప్రతిపక్షాలను వేధిస్తున్నారు' - CPI Ramakrishna
ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టును సీపీఐ నేత రామకృష్ణ ఖండించారు. కరోనా కట్టడి చర్యలు వదిలేసి ప్రతిపక్షాలను వేధిస్తున్నారని ఆక్షేపించారు.
సీపీఐ నేత రామకృష్ణ