'జగన్ రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి' - cpi narayana comments on cm jagan news
3 రాజధానులు చేయాలంటే జగన్ రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో రాజధానిని తరలించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అవినీతి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలే తప్పా.. పలాయనవాదం సరికాదని హితవు పలికారు. రాజధాని అమరావతిలోనే కొనసాగేలా ప్రత్యక్ష పోరాటం చేస్తామని... నారాయణ స్పష్టం చేశారు.
cpi narayana comments on cm jagan
By
Published : Jan 4, 2020, 12:27 PM IST
అవినీతి జరిగితే చర్యలు తీసుకోవాలని నారాయణ డిమాండ్