రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిలబెట్టుకునేందుకు.... రైతుల పక్షాన నిలబడి ప్రాణత్యాగానికైనా సిద్ధమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాయపూడిలో రాజధాని రైతులు నిర్వహించిన జనభేరిలో పాల్గొన్న ఆయన.... రాజధానిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రధాని మోదీతో మాట్లాడితేనే సమస్య పరిష్కారమవుతుందన్నారు.
ప్రాణ త్యాగానికైనా సిద్ధం: సీపీఐ నారాయణ - సీపీఐ నారాయణ న్యూస్
రైతుల పక్షాన నిలబడి ప్రాణత్యాగానికైనా సిద్ధమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఉద్ఘాటించారు. మహిళలను ఎంత ఏడిపిస్తే ఈ సీఎంకు అంత ప్రమాదమని హెచ్చరించారు. తలకిందులుగా తపస్సు చేసినా అమరావతిని మార్చలేరని స్పష్టం చేశారు.
సీపీఐ నారాయణ