ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆస్తి పన్ను పెంపు వల్ల నగరవాసులకు తీవ్ర నష్టం' - గుంటూరులో నిరసన వార్తలు

గుంటూరు లాడ్జీ సెంటర్​లో సీపీఐ నాయకులు నిరసన చేశారు. ఆస్తిపన్ను పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలపై భారం మోపే జీవోలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రద్దు చేయాలని కోరారు.

cpi leaders protest
సీపీఐ నాయకులు నిరసన

By

Published : Jan 11, 2021, 5:50 PM IST

ఆస్తిపన్ను పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ గుంటూరులో సీపీఐ నేతలు నిరసన చేపట్టారు. గుంటూరు లాడ్జీ సెంటర్​లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. పన్ను పెంపు వల్ల నగరవాసులకు కలిగే నష్టాలను వివరించారు. ప్రజలపై భారం మోపే జీవోలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రద్దు చేయాలని సీపీఐ నేత జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details