ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలోని వివిధ పాఠశాలల్లో కొవిడ్ పరీక్షలు - covid test to students at schools in guntur district news

గుంటూరు జిల్లా మెడికొండూరు మండలంలోని మేడికొండూరు, పేరెచర్ల, కొర్రపాడు పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. నవంబర్ 2 నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండటం ముందుగా కొవిడ్ పరీక్షలు జరిపించారు.

covid test to students
విద్యార్ధులు, ఉపాధ్యాయులకు కొవిడ్ పరీక్షలు

By

Published : Oct 22, 2020, 9:27 PM IST

నవంబర్ 2 నుంచి పాఠశాలలు ప్రారంభంకానున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా మెడికొండూరు మండలంలోని మేడికొండూరు, పేరెచర్ల, కొర్రపాడు పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు జరిపారు. కొర్రపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థికి, పేరేచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుకి కొవిడ్ పాజిటివ్ వచ్చిందని వైద్య సిబ్బంది తెలిపారు.

నవంబర్ 2 నుంచి తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున ముందుగా బడి పిల్లలకు, ఉపాధ్యాయులకు కొవిడ్ -19 పరీక్షలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details