ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిడుగురాళ్లలో 500 పడకల కొవిడ్ సెంటర్​ ప్రారంభం - గుంటూరు నేటి వార్తలు

పిడుగురాళ్ల పట్టణ శివారులోని ఆక్స్ ఫర్డ్ స్కూల్ ఆవరణంలో 500 పడకల కొవిడ్ సెంటర్​ను గురజాల ఆర్డీవో పార్థసారథి ప్రారంభించారు.

covid care centre at peduguralla
covid care centre at peduguralla

By

Published : May 16, 2021, 3:09 PM IST

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో 500 పడకల కొవిడ్ సెంటర్​ను ఉన్నతాధికారులు ప్రారంభించారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గురజాల ఆర్డీవో పార్థసారథి చెప్పారు.

వైరస్ బారిన పడుతున్న పేదల దృష్ట్యా.. పట్టణ శివారులోని ఆక్స్ ఫర్డ్ స్కూల్ ఆవరణంలో క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. బాధితులకు చికిత్సతో పాటు ఆహారాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details