క్వారంటైన్ నుంచి కరోనా అనుమానితురాలు పరారీ! - కరోనా అనుమానితురాలు పరారీ న్యూస్
గుంటూరు జిల్లా కారంపూడిలో క్వారంటైన్ నుంచి కరోనా పాజిటివ్ వ్యక్తి బంధువు పరారీ అయ్యారు. పరారైన మహిళను ఆరోగ్య సిబ్బంది గురజాలలో గుర్తించారు. గురజాలలో మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపట్టారు. మహిళను గుంటూరు కాటూరి ఆస్పత్రికి తరలించారు.
corona suspected went out from quarantine