కరోనా సేకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో గుంటూరు జిల్లా సత్తెన పల్లిలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దుకాణాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకే తెరవాలని తహసీల్దార్ రమణకుమారి తెలిపారు. రాత్రి 7 గంటల తర్వాత ప్రజలు ఎవరూ బయట తిరగొద్దని పోలీసులు హెచ్చరించారు. సినిమా థియోటర్లు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో ప్రేక్షకులను అనుమంతిచాలను చెప్పారు.
సత్తెనపల్లిలో నేటి నుంచి కరోనా అంక్షలు - సత్తెనపల్లిలో కొవిడ్ ఆంక్షలు
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న నేపథ్యంలో సత్తెనపల్లిలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కట్టడికి పట్టణంలో నేటి నుంచి ఆంక్షలను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.
సత్తెనపల్లిలో నేటి నుంచి కరోనా అంక్షలు