శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. తనకు కరోనా సోకినట్లు వీడియో ద్వారా కోన రఘుపతి తెలిపారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎవరూ బాధపడవద్దని చెప్పారు. వైద్యుల సూచన మేరకు వారంపాటు హోం క్వారంటైన్‌లో ఉంటానని కోన రఘుపతి వివరించారు. గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు నలుగురు వైకాపా ఎమ్మెల్యేలకు కరోనా సోకింది.
ఉప సభాపతి కోన రఘుపతికి కరోనా పాజిటివ్
అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వీడియా ద్వారా వెల్లడించారు. వారంపాటు హోం క్వారంటైన్‌లో ఉంటానని చెప్పారు.
ఉప సభాపతి కోన రఘుపతికి కరోనా పాజిటివ్