గుంటూరు జిల్లాలో నేడు కొత్తగా 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 11 కేసులు నరసరావుపేటలోనే వెలుగుచూడడం స్థానికులను, అధికారులను ఆందోళనగు గురి చేస్తోంది. మరో రెండు కేసులు గుంటూరు నగరంలో నమోదయ్యాయి.
జిల్లాలో కరోనా ఉద్ధృతి... నరసరావుపేటలోనే 11 కేసులు - gunturu district news today
గుంటూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నరసరావుపేటలో వైరస్ మరింత వేగంగా విజృంభిస్తోంది. జిల్లాలో నేడు 13 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 11 కేసులు పట్టణంలోనే వెలుగు చూడడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

నరసరావుపేటలో నిర్మానుష్యంగా రహదారులు