ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మా ఇంటికి ఎవరూ రావద్దు' - Corona Mask boarded at Guntur district

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రజలు స్వీయ సంరక్షణ చర్యలు పాటిస్తున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలతో కొవిడ్ వ్యాప్తికి దూరంగా ఉంటున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఓ కుటుంబం మరో అడుగు ముందుకేసి మా ఇంటికి ఎవరూ రావద్దు అని బోర్డు పెట్టారు.

Corona Mask boarded at the home gate in mangalagiri
ఇంటి గేటు వద్ద మాస్క్ ధరించాలని పెట్టిన బోర్డు

By

Published : Jun 13, 2020, 11:16 PM IST

కరోనా వైరస్​ వ్యాప్తికి స్వీయ రక్షణకు మించిన వైద్యం లేదని గుర్తించిన గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఓ కుటుంబం వినూత్నంగా ఆలోచించింది. ఇంటి ముందు 'మా ఇంటికి ఎవరూ రావద్దు' అంటూ బోర్డు పెట్టారు. అత్యవసరమైతే మాస్కు ధరించి లోపలికి రావాలని బోర్డులో రాశారు. స్థానికులను ఈ బోర్డు ఆలోచింపజేస్తోంది.

ఇదీ చదవండి: భౌతికదూరం మరచిన మందుబాబులు..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details