సంగం డెయిరీ కేసు విచారణలో కరోనా కలకలం రేపింది. సంగం డెయిరీపై అ.ని.శా. కేసులో ముగ్గురు అరెస్టయ్యారు. ఏ1 ధూళిపాళ్ల, ఏ2 గోపాలకృష్ణను కోర్టులో హాజరుపరిచారు. కేసులో మూడో నిందితుడు గుర్నాథానికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఉదయం నుంచి పలువురు అధికారులు గుర్నాథంతో ఉన్నారు. గుర్నాథానికి పాజిటివ్ రావడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. ఆయన్ను కోర్టులో హాజరుపరచకుండా ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు.
సంగం డెయిరీ కేసు విచారణలో కరోనా కలకలం - Andhra Pradesh Latest News
సంగం డెయిరీ కేసులో మూడో నిందితుడు గుర్నాథానికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఉదయం నుంచి పలువురు అధికారులు గుర్నాథంతో ఉన్నారు. గుర్నాథంకు పాజిటివ్ రావడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది.
![సంగం డెయిరీ కేసు విచారణలో కరోనా కలకలం సంగం డెయిరీ కేసు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11513366-970-11513366-1619184693134.jpg)
సంగం డెయిరీ కేసు