కరోనా ఉందని తెలియక గుంటూరు జీజీహెచ్ వైద్యులు ఓ మహిళకు ఆపరేషన్ చేశారు. 8 మంది వైద్యులు సహా ఇద్దరు నర్సులు, సిబ్బందిని హోంక్వారంటైన్‌కు తరలించారు.
కరోనా ఉందని తెలియక ఆపరేషన్.. క్వారంటైన్‌కు వైద్యులు! - గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రి వార్తలు
కరోనా ఉందని తెలియక గుంటూరు జీజీహెచ్ వైద్యులు... ఓ మహిళకు ఆపరేషన్ చేశారు. ఈ కారణంగా వైద్యులను హోం క్వారంటైన్‌కి తరలించారు.
corona effected doctors had the operation for the woman in guntur GGH hospital and they went to Quarantine