ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిత్యావసరాల కొనుగోలులో సరి-బేసి విధానం

రాష్ట్రంలోనే గుంటూరులో అత్యధిక కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.

corona effect on gunturu people
corona effect on gunturu people

By

Published : Apr 13, 2020, 8:58 PM IST

కరోనా కేసుల కారణంగా గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. రోజు తప్పించి రోజు మాత్రమే నిత్యావసరాలు కొనుగోలు చేయాలని సూచించారు. సరిసంఖ్య తేదీల్లో మాత్రమే ప్రజలు సరకులు కొనుగోలు చేయాలని కోరారు. బేసి సంఖ్య తేదీల్లో నిత్యావసర సరకుల దుకాణాలు మూసివేయనున్నట్లు వెల్లడించారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కొనుగోలుకు వెసులుబాటు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details