గుంటూరు జీజీహెచ్‌లో ఒకేరోజు ఐదుగురికి కోరనా వైరస్ సోకడం కలకలం రేపింది. వారికి దగ్గరగా మెలిగిన పలువురు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే జీజీహెచ్‌లో పని చేస్తున్న సహాయ ఆచార్యులు, విద్యార్థి వైద్యురాలు, హౌస్‌సర్జన్, ఇద్దరు స్టాఫ్‌నర్సులు వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే.
జీజీహెచ్‌లో ముగ్గురు వైద్య విద్యార్థులకు కరోనా - కరోనా కేసులు తాజా వార్తలు
గుంటూరు సర్వజనాసుపత్రి (జీజీహెచ్)లో శిక్షణ పొందుతున్న ముగ్గురు వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా శుక్రవారం నిర్ధారణ జరిగింది. వీరితోపాటు హౌస్‌సర్జన్, స్టాఫ్‌నర్సుకు పాజిటివ్‌గా తేలింది.
corona cases registered in gunturu ggh