గుంటూరు జిల్లాలోని మేడికొండూరు మండలం సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొవిడ్ -19 పరీక్షలు చేశారు. కొద్ది రోజుల క్రితం పాఠశాల ఉపాధ్యాయుడు అస్వస్థతకు లోనయ్యారు. అనుమానం వచ్చిన ఆయన కరోనా పరీక్షలు చేయించుకోవటంతో పాజిటివ్‌గా వచ్చింది. భయందోళనకు గురైన సిబ్బంది 200 మందికి కోవిడ్ పరీక్షలు చేయించారు. గదుల్లో శానిటైజేషన్ చేశారు.
ఉపాధ్యాయుడికి కరోనా... విద్యార్థులందరికీ పరీక్షలు - గుంటూరు జిల్లాలోని మేడికొండూరు మండలం సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా
జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మేడికొండూరు మండలం సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేపింది. ఉపాధ్యాయుడికి వైరస్ సోకింది. తోటి సిబ్బంది విద్యార్థులు భయందోళనకు గురవుతున్నారు. వెంటేనే పాఠశాలలో శానిటైజేషన్ చేశారు. అందరూ కరోనా పరీక్షలు చేయించుకున్నారు.
ఉపాధ్యాయుడికి కరోనా... విద్యార్థులందరికీ పరీక్షలు