ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రత్తిపాడులో మరో ఆరు పాజిటివ్ కేసులు ! - ప్రత్తిపాడులో మరో ఆరు పాజిటివ్ కేసులు

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా మరో ఆరుగురికి వైరస్ నిర్ధరణ అయింది. దీంతో పట్టణంలో మెుత్తం కేసుల సంఖ్య 39కి చేరుకుంది.

ప్రత్తిపాడులో మరో ఆరు పాజిటివ్ కేసులు
ప్రత్తిపాడులో మరో ఆరు పాజిటివ్ కేసులు

By

Published : Jul 14, 2020, 2:52 AM IST

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే 39 కేసులు నమోదు కాగా...సోమవారం మరో ఆరు కేసులను గుర్తించారు. గత నెల 26న చనిపోయిన వ్యక్తి నుంచి సేకరించిన నమూలను పరీక్షించగా కరోనా నిర్ధరణ అయింది. అతని అత్యంక్రియల్లో పాల్గొన్న వారికి పరీక్షలు నిర్వహించగా...ఆరుగురికి వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఓ మహిళ కానిస్టేబుల్ ఉంది. ఆమె నాలుగు రోజులు ఓ ఆసుపత్రి వద్ద విధులు నిర్వహించారు. పోలీస్ స్టేషన్​లో కూడా ఆమె విధులు నిర్వహించగా..ఎస్సైతో పాటు సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details