గుంటూరు జిల్లా నరసరావుపేటలో మరో కరోనా కేసు నమోదైంది. దీంతో పట్టణంలో మొత్తం కేసుల సంఖ్య 215కు చేరింది. పాజిటివ్ వచ్చిన కేసు బరంపేటకు చెందినదిగా అధికారులు తెలిపారు. లాక్ డౌన్ సడలింపులు ఉన్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు పెట్టుకోవడం, శానిటైజర్లు వాడటం వంటివి చేయాలన్నారు.
నరసరావుపేటలో మరో కేసు... మొత్తం 215 - నరసరావుపేటలో కరోనా కేసుల వార్తలు
గుంటూరు జిల్లా నరసరావుపేటలో మరో కరోనా కేసు నమోదైంది. దీంతో పట్టణంలో మొత్తం కేసుల సంఖ్య 215కు చేరింది. కరోనా వ్యాపించకుండా భౌతిక దూరం పాటించడం, మాస్కులు పెట్టుకోవడం, శానిటైజర్లు వాడటం వంటివి చేయాలని అధికారులు సూచించారు.
నరసరావుపేటలో కరోనా కేసులు