గుంటూరు జిల్లా పిరంగిపురం మండలంలో ఒక్క రోజు 24 మందికి కరోనా నిర్థరణ అయింది. చుట్టూ పక్కల గ్రామాల్లో 200 మంది అనుమానితులకు పరీక్షలు చేశారు. పిరంగీపురం మండలంలో ఇప్పటివరకూ.. 130 మందికి పైగా వైరస్ భారిన పడినట్లు గుర్తించారు. గ్రామాల్లో కరోనా వ్యాప్తి చెందటంపై ప్రజలు ఆందోళకు గురవతున్నారు.
పిరంగిపురం మండలంలో 100 దాటిన పాజిటివ్ కేసులు - covid cases in guntur dst
గుంటూరు జిల్లాలో కరోనా జోరు కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ నగరాల్లోనే ఎక్కువగా కేసులు నమోదయ్యాయి..కానీ గ్రామాల్లోనూ వైరస్ పంజా విసురుతోంది. పిరంగిపురం మండలంలో కొత్తకేసులతో కలిపి మొత్తం కరోనా బారిన పడినవారి సంఖ్య 130కు పెరిగింది.
corona cases in guntur dst phiranghipuram are increasing