ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యడ్లపాడు ఎస్బీఐలో కరోనా కలకలం - యడ్లబ్యాంక్ లో కరోనా కేసులు

గుంటూరు జిల్లా యడ్లపాడు ఎస్బీఐలో కరోనా కలకలం రేపుతోంది. ఎస్బీఐ మేనేజర్​తో పాటు.. ముగ్గురు ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో సోమవారం బ్యాంక్ మూసివేశారు.

corona at yadlapadu bank
corona at yadlapadu bank

By

Published : Apr 26, 2021, 4:19 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి ప్రభావంతో బ్యాంకులు మూతపడుతున్నాయి. తాజాగా యడ్లపాడులోని ఎస్బీఐలో కరోనా కలకలం రేపుతోంది. బ్యాంకు మేనేజర్​కు, ముగ్గురు బ్యాంక్ సిబ్బందికి కరోనా సోకింది. దీంతో సోమవారం బ్యాంక్ మూసివేశారు. బ్యాంకు వద్దకు వచ్చిన ఖాతాదారులు సమాచారం తెలుసుకుని వెనుతిరిగారు.

ABOUT THE AUTHOR

...view details