గుంటూరు జిల్లాలో కోవిడ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. జిల్లా యంత్రాంగం కొత్తగా 11 కంటైన్మెంట్ జోన్లను ప్రకటించింది. జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. కొవిడ్ కారణంగా సత్తెనపల్లి మండలం భట్లూరులో 35 మంది విద్యార్థులు, గ్రామస్థులు కరోనా బారినపడ్డారు.
గుంటూరులో కంటైన్మెంట్ జోన్లను ప్రకటించిన జిల్లా యంత్రాంగం - గుంటూరులో కరోనా కేసులు
గుంటూరు జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. జిల్లా యంత్రాంగం కొత్తగా 11 కంటైన్మెంట్ జోన్లను ప్రకటించింది.
గుంటూరులో కంటైన్మెంట్ జోన్లను ప్రకటించిన జిల్లా యంత్రాంగం