ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో కరోనా విజృంభణ... కొత్తగా 776 పాజిటివ్ కేసులు - గుంటూరులో కరోనా విజృంభణ

గుంటూరు జిల్లాలో కొత్తగా 776కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 28వేల534కి చేరుకుంది. ఇప్పటి వరకు జిల్లాలో కరోనా నుంచి 18వేల 938మంది కోలుకున్నారు.

corona cases are increasing gradually in guntur district
గుంటూరులో కరోనా విజృంభణ

By

Published : Aug 17, 2020, 9:07 PM IST

గుంటూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 776 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కేసుల సంఖ్య 28వేల 534 కి చేరుకుంది. జిల్లాలో ఇవాళ కొత్తగా 7 మరణాలు నమోదయ్యాయి. జిల్లాలో కరోనా మరణాల సంఖ్య 297కు పెరిగింది.

ఇప్పటి వరకు వైరస్ బారిన పడి 18 వేల 938 మంది కోలుకున్నారు. ఇవాళ నమోదైన కొత్త కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరంలోనే 190 కేసులు నమోదు కాగా... తెనాలిలో 102 కేసులు నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details