గుంటూరు జిల్లా నరసరావుపేట టిడ్కో గృహాలలో 200 పడకల కొవిడ్ కేర్ సెంటర్ ను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఆక్సిజన్ అవసరం లేని కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. ఇక్కడ చికిత్స పొందే వారికి.. ఉచిత భోజన సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. అవసరమైతే మరో 100 పడకలను కూడా ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు.
నరసరావుపేట టిడ్కో గృహాల్లో.. 200 పడకల కొవిడ్ కేర్ సెంటర్ - covid care centre at narsarao peta
గుంటూరు జిల్లా నరసరావుపేట టిడ్కో గృహాల్లో 200 పడకల కొవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ అవసరం లేని కరోనా బాధితుల కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
నరసరావుపేట టిడ్కో గృహాలలో 200 పడకల కొవిడ్ కేర సెంటర్