కరోనా ప్రభావం.. ఉగాది వేడుకలపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు లాక్ డౌన్ కారణంగా.. గుంటూరులో ఇళ్లకే పరిమితమయ్యారు. మార్కెట్లకు వెళ్లేందుకూ భయపడుతున్నారు. ఫలితంగా.. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. అందుబాటులో ఉన్న వస్తువులతోనే ప్రజలు ఉగాది చేసుకుంటున్నారు. దేవాలయాలు మూసివేసిన కారణంగా.. ఇళ్లలోనే పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు.
ఉగాది వేడుకలపై కరోనా ప్రభావం - corona affect
కరోనా ప్రభావంతో ఉగాదిని ఉన్న వస్తువులతోనే నిర్వహించుకుంటున్నారు గుంటూరు వాసులు. లాక్ డౌన్ ప్రభావంతో ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఫలితంగా.. రహదారులు నిర్మానుష్యమయ్యాయి.
ఉగాది పండగపై కరోనా ప్రభావం