BHARAT JODO YATRA : రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి భారత్ జోడో యాత్ర జరుగనుందని PCC వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్‌వలి తెలిపారు. గుంటూరులో జోడో యాత్రకు సంబంధించిన పోస్టర్లను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవిష్కరించారు. జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్న మస్తాన్‌వలి .. రాష్ట్రంలో జరిగే జోడో యాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ అనుసరిస్తున్న విధానాలపై ఆలోచించాలన్నారు.
ఈ నెల 14నుంచి రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర.. - Bharath Jodo yatra posters
JODO YATRA IN AP : ఈ నెల 14 నుంచి రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర జరగనుందని కాంగ్రెస్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్‌వలి తెలిపారు. జోడో యాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
JODO YATRA IN AP