ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దొంగ ఓట్లు వేస్తున్నారంటూ వైకాపా, తెదేపా నేతల మధ్య తోపులాట - ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్​లో వైకాపా, తెదేపా మధ్య ఘర్షణ తాజా వార్తలు

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్​లో వైకాపా అభ్యర్ధులు దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. గుంటూరు జిల్లా తెనాలిలోని బుర్రిపాలెంలో పోలీసులు అధిక బలగాలు మోహరించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూస్తున్నారు.

conflict between ysrcp and tdp leaders
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్​ లో ఘర్షణ

By

Published : Apr 8, 2021, 12:21 PM IST


గుంటూరు జిల్లా తెనాలిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బుర్రిపాలెం గ్రామంలోని వైకాపా నాయకులు దొంగ ఓట్లు వేస్తున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. వైకాపా నాయకుల తీరుపై తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల చొరవతో ఆందోళనకారులను చెదరగొట్టి.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆ ప్రాంతాన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని అధిక బలగాలను మోహరించి.. పోలింగ్​ను నిర్వహిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details