HC Lawyers Protest: హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలు ఆపేయాలంటూ.. న్యాయవాదుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. న్యాయవాద సంఘం జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను హైకోర్టు వద్ద నిర్వహిస్తున్నారు. భోజన విరామ సమయంలో లాయర్లు ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. బదిలీలు ఆపాలంటూ.. కొలీజియం, సీజేఐతో పాటు న్యాయశాఖ అధికారులను కలిసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని న్యాయవాదులు తెలిపారు.
న్యాయమూర్తుల బదిలీపై హైకోర్టులో న్యాయవాదుల ఆందోళన - ఏపీ తాజా వార్తలు
HC Lawyers Protest: హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ నిలిపి వేయాలని కోరుతూ హైకోర్టు న్యాయవాదుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలు ఆపేయాలంటూ.. భోజన విరామ సమయంలో ఫ్ల కార్డులు పట్టుకుని తమ నిరసన తెలిపారు. బదిలీల అంశంపై కొలీజియం పునరాలోచించాలని కోరారు.
High Court lawyers