ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఖాళీ స్థలాల్లో అపరిశుభ్రంగా ఉంటే చర్యలు తప్పవు - GMC LATEST NEWS

ఖాళీ స్థలాల్లో అపరిశుభ్రంగా ఉంటే వాటిని తొలగించాలని ప్రజారోగ్యాదికారులను గుంటూరు నగర కమీషనర్ చల్లా అనురాధ ఆదేశించారు. నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గుంటూరు మల్లిఖార్జున పేట శారద కాలనీలో కమీషనర్ చల్లా అనురాధ పర్యటన
గుంటూరు మల్లిఖార్జున పేట శారద కాలనీలో కమీషనర్ చల్లా అనురాధ పర్యటన

By

Published : Jul 28, 2020, 10:41 PM IST

గుంటూరు మల్లిఖార్జున పేట శారద కాలనీలో కమీషనర్ చల్లా అనురాధ పర్యటన

గుంటూరు మల్లిఖార్జునపేట, శారద కాలనీలో కమీషనర్ చల్లా అనురాధ పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ద్యం, తాగునీటి సరఫరాను తనిఖీ చేశారు. పలుచోట్ల అపరిశ్రుభంగా ఉండటంతో వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం చేస్తే తగు చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రహదారి వెంబడి నిర్మిస్తున్న నిర్మాణాలను పరిశీలించి ప్లాన్ ఉన్నది లేనిది తనిఖీ చేయించాలన్నారు. బిల్డింగ్ నిర్మాణం జరిగే సమయంలో రోడ్డుపై ఎవరికి ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details