నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని క్వారంటైన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సందర్శించారు. కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. కొవిడ్ టెస్టుల వివరాలను అధికారులు కలెక్టర్కు వివరించారు. ఆక్సిజన్ నిల్వలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని స్థానిక ఆర్టీవోను ఆదేశించారు.
ఆత్మకూరులో కొవిడ్ కేర్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ చక్రధర్
ఆత్మకూరులోని క్వారంటైన్ కేంద్రాన్ని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సందర్శించారు. బాధితులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.
collector visit covid care centre