ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని.. కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ చెప్పారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌రావు హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున అందుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. పలు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులకు మంజూరైన వాహనాలను అందించారు.
'ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి'
ఆదివాసీలు, గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో జిల్లాస్థాయి సభ నిర్వహించారు.
collector-samuel-anand-participated-in-internation-tribal-day