కరోనా లాక్‌డౌన్ కారణంగా చేపల వేటపై నిషేధంతో నిరుపేద మత్స్యకారులకు పూట గడవని పరిస్థితి ఏర్పడింది. సముద్రపు అలలకు రూ.ఐదు, రూ.రెండు నాణేలు కొట్టుకు వస్తుండటంతో పిల్లలతో కలిసి మహిళలు తీరానికి వచ్చి సేకరిస్తున్నారు. రోజుకు రూ.25 నుంచి రూ.30 వరకు లభిస్తే పాలు కొనేందుకు అయినా అక్కరకు వస్తాయని భావిస్తున్నారు.
కూటి కోసం ఎన్ని తిప్పలో..! - లాక్డౌన్తో మత్సకారులు తాజా వార్తలు
చేపల వేటపై నిషేధంతో నిరుపేద మత్స్యకారులకు పూట గడవని పరిస్థితి ఏర్పడింది. సముద్రపు అలలకు రూ.ఐదు, రూ.రెండు నాణేలు కొట్టుకు వస్తుండటంతో పిల్లలతో కలిసి మహిళలు తీరానికి వచ్చి సేకరిస్తున్నారు.
సముద్రపు అలలకు కొట్టుకు వస్తున్న నాణేలు