సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా గుంటూరు జిల్లా బాపట్లలో సైకత శిల్పాన్ని వైకాపా నాయకులు ఏర్పాటు చేశారు. వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున సైకత శిల్పాన్ని ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో వైకాపా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.సీఎం జగన్ సైకత శిల్పంఇదీ చదవండి:చేనేతలకు రూ.24 వేలు ఆర్థిక సాయం