CM DELHI TOUR : ముఖ్యమంత్రి జగన్ మరోసారి హస్తిన వెళ్లనున్నారు. రేపు సాయంత్రం దిల్లీ బయల్దేరనున్నారు. ఎల్లుండి ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపైనా ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. పోలవరం పెండింగ్ నిధులు విడుదల చేయాలని కోరనున్న జగన్.. రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కరించాలని మరోసారి విజ్ఞప్తి చేయనున్నారు.
రేపు దిల్లీ వెళ్లనున్న సీఎం జగన్.. ఆ అంశాలపై ప్రధానితో చర్చ! - జగన్ దిల్లీ పర్యటన
CM JAGAN DELHI TOUR : సీఎం జగన్ మరోమారు దేశ రాజధాని దిల్లీ వెళ్లనున్నారు. పోలవరం పెండింగ్ నిధులు విడుదల చేయాలని ప్రధాని మోదీని కోరునున్నట్లు సమాచారం.

CM JAGAN DELHI TOUR