మోకాలి శస్త్ర చికిత్స చేయించుకున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును పరామర్శించేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని మధు నివాసానికి వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీఎంతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆయన్ను పరామర్శించారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శిని పరామర్శించిన సీఎం జగన్ - ముఖ్యమంత్రి జగన్ సీపీఎం రాష్ట్ర కార్యదర్శిని పరామర్శించిన న్యూస్
మోకాలి శస్త్ర చికిత్స చేయించుకున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు.
![సీపీఎం రాష్ట్ర కార్యదర్శిని పరామర్శించిన సీఎం జగన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4991304-617-4991304-1573148449422.jpg)
cm jagan visit cpm madhu at thadepalli
సీపీఎం రాష్ట్ర కార్యదర్శిని పరామర్శించిన సీఎం జగన్
ఇదీ చూడండి: 'సీపీఎం తరపున మరో స్వాతంత్య్ర పోరాటం'