ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిజాంపట్నం హార్బర్ ఫేజ్ -2 నిర్మాణ పనులు ప్రారంభం - guntur updates

నిజాంపట్నం హార్బర్ విస్తరణ పనులు ప్రారంభం అయ్యాయి. 451కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ హార్బర్ ఫేజ్ -2 పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.

Construction work on Nizampatnam Harbor Phase-2 begins
నిజాంపట్నం హార్బర్ ఫేజ్ -2 నిర్మాణ పనులు ప్రారంభం

By

Published : Nov 22, 2020, 10:22 AM IST

గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్ విస్తరణ పనులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ ద్వారా శనివారం శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా కొత్తగా శీతల గిడ్డంగులు, వేలం గదులు, మత్స్యకారుల విశ్రాంతి గదుల నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే బోట్లు నిలుపుకునేందుకు ప్రస్తుతమున్న సామర్థ్యాన్ని మరింత విస్తరించేలా హార్బర్ విస్తరణ ప్రణాళికలో పొందుపరిచారు . వీటి కొరకు 451 కోట్ల ఖర్చు చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details