రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు సీఎం జగన్ ఉదయం 9 గంటలకు శాసనసభకు చేరుకోనున్నారు. అనంతరం 10.30 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి వెళ్లనున్నారు. 11గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి పర్యాటక శాఖకు సంబంధించిన బోటింగ్ కంట్రోల్ రూంను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ప్రారంభించనున్నారు.
రాజ్యసభ ఎన్నికలు: ఓటు హక్కును వినియోగించుకోనున్న సీఎం జగన్ - సీఎం జగన్ తాజా వార్తలు
రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు... ముఖ్యమంత్రి జగన్ ఉదయం 9 గంటలకు శాసనసభకు చేరుకోనున్నారు.
![రాజ్యసభ ఎన్నికలు: ఓటు హక్కును వినియోగించుకోనున్న సీఎం జగన్ cm jagan is going to use his right to vote](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7677470-85-7677470-1592532110091.jpg)
ఓటు హక్కును వినియోగించుకోనున్న సీఎం జగన్