ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 'ప్రియమైన సోదరుడు తారక్‌కు జన్మదిన శుభాకాంక్షలు, భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి' అంటూ సీఎం ట్వీట్ చేశారు. దీనికి ప్రతిగా కేటీఆర్ కూడా థ్యాంక్స్ అన్నా అంటూ ట్విట్టర్లో బదులిచ్చారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ కు సీఎం జగన్ జన్మదిన శుభాకాంక్షలు - cm jagan birthday wishes to telangana minister ktr
తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.
![తెలంగాణ మంత్రి కేటీఆర్ కు సీఎం జగన్ జన్మదిన శుభాకాంక్షలు cm jagan birthday wishes to telangana minister ktr](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8153230-37-8153230-1595580671296.jpg)
తెలంగాణ మంత్రి కేటీఆర్ కు సీఎం జగన్ జన్మదిన శుభాకాంక్షలు
Last Updated : Jul 24, 2020, 2:28 PM IST