హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ కుమార్తె అమృత, అభిషేక్ వివాహం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులోని సి.కె.కన్వెన్షన్లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి కుటుంబం వివాహానికి హాజరై నవ దంపతులను ఆశ్వీరదించారు.
హైకోర్టు న్యాయమూర్తి కుమార్తె వివాహానికి సీఎం జగన్ హాజరు - CM jagan latest news
హైకోర్టు న్యాయమూర్తి... జస్టిస్ కృష్ణమోహన్ కుమార్తె అమృత, అభిషేక్ వివాహం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులోని సి.కె. కన్వెన్షన్లో ఘనంగా జరిగింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్ సహా పలువురు ప్రముఖులు హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు.
cm jagan