'ఎన్నికల తరువాత వైకాపా కనిపించకూడదు' - repalle
'వైకాపా విజయం సాధిస్తే వీధికొక రౌడీ తయారవుతాడు. జగన్ ఓడిపోతే కేసీఆర్, మోదీలను ఎదుర్కోగలం. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కి పట్టిన గతి వైకాపాకు పట్టాలి. ప్రతిపక్ష పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయాలి' : రేపల్లె సభలో చంద్రబాబు
రేపల్లె సభలో సీఎం