'కొండవీడు కైఫియత్' పుస్తకావిష్కరణ - kondaveedu kaiphiyat book news
గుంటూరు జిల్లా కొండవీడు వద్ద కోట అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో "కొండవీడు కైఫియత్" పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం, చిలుకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
'కొండవీడు కైఫియత్' పుస్తకాన్ని ఆవిష్కరించిన అజయ్ కల్లాం
గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలోని కొండవీడు వద్ద కోట అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో "కొండవీడు కైఫియత్" పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం, చిలుకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని ముఖ్యఅతిథులుగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. కొండవీడు కోట చరిత్రను కళ్లకు కట్టినట్లుగా పుస్తకంలో పొందుపరిచారణి అజయ్ కల్లాం కొనియాడారు.