చండీయాగం పూర్ణాహుతికి హాజరైన సీఎం జగన్ - chandiyagam
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎస్ఆర్ కల్యాణ మండపంలో నిర్వహించిన మహారుద్ర సహిత ద్విసహస్ర చండీయాగం పూర్ణాహుతికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు.
![చండీయాగం పూర్ణాహుతికి హాజరైన సీఎం జగన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3711671-thumbnail-3x2-cmpuja.jpg)
cm-attend-chandiyagam
చండీయాగం పూర్ణాహుతికి హాజరైన సీఎం జగన్
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైకాపా నేత వరప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మహారుద్ర సహిత ద్విసహస్ర చండీయాగం పూర్ణాహుతిలో సీఎం జగన్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు సంవత్సరాల నుంచి నిర్విగ్నంగా కొనసాగిన చండీయాగం నేటితో ముగిసింది. పూర్ణాహుతి ముగిసిన అనంతరం పండితులు ముఖ్యమంత్రి జగన్‌కు ఆశీర్వచనాలు అందజేశారు. యాగంలో పాల్గొన్న పండితులకు ముఖ్యమంత్రి శాలువా కప్పి సత్కరించారు.