ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్రికెట్​లో వివాదం..కత్తులు, రాళ్లతో ఇరువర్గాల దాడి - ములకలూరులో ఘర్షణ లేటెస్ట్ న్యూస్

క్రికెట్​లో యువకుల మధ్య మొదలైన వివాదం... రెండు వర్గాల ఘర్షణకు దారి తీసింది. పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకుని గాయాలపాలైన ఘటన గుంటూరు జిల్లా ములకలూరులో జరిగింది

narasaraopeta
ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసిన క్రికెట్ గొడవ

By

Published : Jul 19, 2020, 8:23 PM IST

క్రికెట్​లో వివాదం..కత్తులు, రాళ్లతో ఇరువర్గాల దాడి

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరులో క్రికెట్ ఆటలో మొదలైన గొడవ ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ప్రధాన రహదారిపై ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇరువర్గాల మధ్య మళ్లీ గొడవ జరగకుండా పోలీసులు గ్రామంలో గస్తీ ఏర్పాటు చేశారు

ఇవీ చూడండి-కరోనా భయం.. 5 గంటలుగా రహదారిపైనే మృతదేహం..!

ABOUT THE AUTHOR

...view details