గుంటూరు జిల్లాలో తెదేపా, వైకాపా మధ్య ఉద్రిక్తత - godava
గుంటూరు జిల్లాలోని పలు గ్రామాల్లో వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. జూపూడి గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణను.. భద్రతా సిబ్బంది చక్కదిద్దారు.
తెదేపా, వైకాపా మధ్య స్వల్ప ఉద్రిక్తల వాతావరణం
గుంటూరు జిల్లాలోని పలు గ్రామాల్లో వైకాపా, తెదేపా పార్టీల మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. జూపూడి గ్రామంలో రెండు వర్గాల మధ్య వివాదం ఏర్పడింది. వాగ్వాదం జరిగింది. సకాలంలో భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని.. పరిస్థితి చక్కదిద్దారు. ఇలాంటి పరిస్థితే బ్రాహ్మణ కోడూరు గ్రామంలో చోటు చేసుకుంది.