ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో సీఐటీయు నాయకుల ర్యాలీ - protest news at guntur

ఇసుక కొరత సమస్య పరిష్కరించాలంటూ సీఐటీయు నాయకులు గుంటూరులో ర్యాలీ నిర్వహించారు. భవన కార్మికుల ఆకలియాత్ర పేరుతో మంగళవారం కలెక్టరేట్ ముందు ధర్నా చేయనున్నారు.

గుంటూరులో సీఐటీయు నాయకుల ర్యాలీ

By

Published : Nov 11, 2019, 4:36 PM IST

గుంటూరులో సీఐటీయు నాయకుల ర్యాలీ

భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులు తొలగించేందుకు కొద్ది రోజుల పాటు ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని సీఐటీయు గుంటూరు కార్యదర్శి నికల్సన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి ఇబ్బందులు ప్రభుత్వానికి తెలియజేసేందుకు మంగళవారం గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించనున్నట్లు తెలిపారు. భవన నిర్మాణ కార్మికులను సంఘటితం చేసేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆకలియాత్రలు చేపట్టినట్లు నికల్సన్ పేర్కొన్నారు. గత ఐదు నెలలుగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు నెలకు రూ.10 వేల పరిహారంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details