ఇసుక కొరత తీర్చాలని కోరుతూ... గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఐటీయూ, భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. భిక్షాటన చేసి నిరసన తెలిపారు. అర్ధనగ్నంగా ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివాదాలు చేశారు. ఇసుక కొరత కారణంగా జీవనోపాధి కోల్పోయిన కార్మిక కుటుంబాలకు నెలకు రూ.10వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తాడేపల్లిలో భవన నిర్మాణ కార్మికుల భిక్షాటన - citu and building labour union protest latest news]
గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో సీఐటీయూ, భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇసుక కొరత కారణంగా... జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రదర్శన నిర్వహిస్తున్న కార్మికులు
ప్రదర్శన నిర్వహిస్తున్న కార్మికులు
ఇదీ చదవండి: తాపీ మేస్త్రీ బలవన్మరణం... ఇసుక కొరతే కారణం...!