ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొత్త కేసులు లేనందున రెడ్​జోన్ ఎత్తివేత - కొత్త కేసులు లేనందున రెడ్​జోన్ ఎత్తివేత !

గత 28 రోజులుగా ఎటువంటి కరోనా కొత్త కేసులు నమోదు కానందువల్ల గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్​లో రెడ్​జోన్ ఎత్తివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా.., సామాజిక దూరం పాటించాలన్నారు.

కొత్త కేసులు లేనందున రెడ్​జోన్ ఎత్తివేత !
కొత్త కేసులు లేనందున రెడ్​జోన్ ఎత్తివేత !

By

Published : Jun 2, 2020, 9:55 AM IST

గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్​లో రెడ్​జోన్ ఎత్తివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గడిచిన 28 రోజుల నుంచి ఎటువంటి కొత్త కేసులు లేనందు వల్ల యథావిధిగా సాధారణ వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా.., సామాజిక దూరం పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ ప్రభుత్వ నిబంధనలు జాగ్రత్తలు పాటించాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details